Mark Zuckerberg కీలక నిర్ణయం, ఆ ముద్రను చెరుపుకునేందుకే..! | Oneindia Telugu

2021-10-22 705

Social media giant Facebook is planning to rebrand itself with a new name next week, the Verge reported on Tuesday, citing a source with direct knowledge of the matter.
#MarkZuckerberg
#Facebook
#SocialMedia
#FacebookNewName
#Instagram
#Twitter
#Whatsapp

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. వార్తల్లోకి ఎక్కింది. కొద్దిరోజులుగా తరచూ వార్తల్లో హాట్ టాపిక్‌ ఉంటూ వస్తోందీ టాప్ ప్లాట్‌ఫామ్. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి మార్క్ జుకర్‌బర్గ్ రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీన్ని ఫేస్‌బుక్ మేనేజ్‌మెంట్ తోసిపుచ్చిప్పటికీ.. ఆగట్లేదు. మరింత ఊపందుకుంటున్నాయి. ఈ నెల చివరివారంలో మార్క్ జుకర్‌బర్గ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తారంటూ చెబుతున్నారు.

Videos similaires